మక్కా వివాదం లో తెలుగు యూట్యూబర్ రవి ప్రభు

రవి తెలుగు ట్రావెలర్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న రవి ప్రభు వివాదం లో చిక్కుకున్నారు. యూట్యూబ్ లో ఒక లైవ్ వీడియో లో అయన మక్కా మసీదు లోకి వెళ్లినట్టు చెప్పారు. దానికి సంబంధించిన ఫోటో లను కూడా చూపించారు. ఆ ఫోటో లో అయన మక్కా మసీదు లో ప్రార్ధన చేస్తున్నట్టు గా ఉంది.

మక్కా మసీదు లోకి ముస్లిమేతరులకు ప్రవేశం లేదు. రవి ప్రభు మక్కా మసీదు లోకి ఎలా ప్రవేశించారు? అని సోషల్ మీడియా లో చర్చ జరుగుతూ ఉంది.

నిబంధనలు ఉల్లంగించి మక్కా లోకి ప్రవేశిస్తే సౌది లోని చట్టాల ప్రకారం మరణం శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

తెలుగు రిపోర్టర్ రవి ప్రభు ని ఈ అంశం పై వివరణ అడగగా  అయన మాట్లాడడానికి నిరాకరించారు.

గత నెలలో ఇజ్రాయిల్ దేశానికీ చెందిన ఛానల్ 13 జర్నలిస్ట్ GIL TAMRI నిబంధనలు ఉల్లగించి మక్కా లోకి ప్రవేశించి నందుకు  అక్కడి చట్టాల  అనుగుణంగా మరణ శిక్ష విధించారు.

ఇప్పుడు రవి తెలుగు ట్రావెలర్ మక్కా లోకి వెళ్లినట్టు ఆధారాలు చూపుతూ వివాదానికి తెరలేపారు.

రవి ప్రభు కి యూట్యూబ్ లో సుమారు ఆరు లక్షల subscribers ఉన్నారు. ఇప్పుడు వీరిలో చాలా మంది రవి పై చర్య తీసుకోవాలని కోరుతున్నారు.
కొంతమంది సోషల్ మీడియా లో ఈ వీడియో ను సౌది ప్రభుత్వానికి టాగ్ చేశారు.

రవి ప్రభు మక్కా లోకి ప్రవేశించి ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించ్చారు కాబట్టి అయన క్షమాపణ చెప్పాలని కొందరు కోరుతున్నారు.
ఈ అంశం పై జాతీయ మీడియా కూడా కథనాలు ప్రచురించింది.

Post a Comment

Previous Post Next Post