పర్యాటక ప్రదేశం అనగానే భారతదేశం లో గుర్తుకు వచ్చేది కేరళ. కేరళ అడుగు అడుగు న ఉన్న సుందర ప్రదేశాలకు , ప్రత్యేకమైన సంస్కృతి కి, సమృద్ధిగా ఉన్న సహజ వనరులకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. Kerala Tourist Places కేరళ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ప్రపంచం నలుమూలల నుండి ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. మీరు కేరళ పర్యటనకు ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు తప్పనిసరిగా చూడవల్సిన టాప్ 10 పర్యాటక ప్రదేశాలు ఇక్కడ అందిస్తున్నాము. కేరళ లో తప్పక చూడవలసిన ప్రదేశాలు మున్నార్: మున్నార్ కేరళలోని ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇక్కడ తేయాకు తోటలు అందం ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకుల మనసు దోచుకుంటుంది. మున్నార్ అనేక అంతరించిపోతున్న వృక్షజాలం, జంతుజాలానికి నిలయం గా ఉంది. ఇక్కడ ఎన్నో రకాల వృక్ష జాతులను చూడవచ్చు. Munnaar : Hill stations అలెప్పి: అలప్పుజా అని కూడా పిలువబడే అలెప్పి బ్యాక్ వాటర్‌కు ప్రసిద్ధి చెందింది. హౌస్‌బోట్ క్రూయిజ్‌లకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఈ ప్రదేశం బీచ్‌లు, కొబ్బరికాయ పరిశ్రమకు కూడా ప్రసిద్ధి చెందింది. Kerala : Boat Houses వాయనాడ్: వాయనాడ్ పశ్చిమ కనుమలలో ఉన్న ఒక సుందరమైన హి
తెలుగు రిపోర్టర్... విజ్ఞానం... వినోదం... ఆరోగ్యం ల త్రివేణీ సంగమం.