Naveen murder : హైదరాబాద్ శివారులోని అబ్దులాపూర్ మెట్ లో నవీన్ అనే యువకుడి హత్య రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనం రేపింది. హరి హరే కృష్ణ, తన ప్రియురాలికి నవీన్ దగ్గరవుతున్నాడని పార్టీ పేరుతో పిలిచి కిరాతకంగా హత్య చేశాడు. నవీన్ ను హత్య చేసిన తర్వాత శరీర భాగాలను కోసి వాటిని ఫోటోలు తీసి ప్రియురాలికి పంపించాడు. హరిహర ఎక్కువగా క్రైమ్ సిరీస్ లు చూసి పక్కా పథకంతోనే నవీన్ ను హత్య చేసినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. పక్కా పధకం ప్రకారం జరిగిన ఈ హత్య తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ హత్యలో హరిహర ప్రేయసి ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. నవీన్ హత్య (naveen murder) కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కధనం లో తెలుసుకోండి. Naveen Murder Case : నవీన్, హరిహర కృష్ణ స్నేహాతులు. ఒకే కళాశాల లో చదువుతున్నారు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఈ ఇష్టమే ఇప్పుడు నవీన్ ప్రాణాలను బలిగొంది. హరిహర కృష్ణ తాను ప్రేమించిన యువతి కి నవీన్ కూడా దగ్గరగా ఉండడం సహించ లేకపోయాడు. రోజు కలిసి తిరిగినా మనసులో పగ పెంచుకున్నాడు. ఎలాగైనా నవీన్ ను అంతం చేయాలని ప్రణాళికసిద్ధం చేసుకున్
తెలుగు రిపోర్టర్... విజ్ఞానం... వినోదం... ఆరోగ్యం ల త్రివేణీ సంగమం.