పిల్లలు ను తల్లి తండ్రులు ఎంతో జాగ్రత్త గా పెంచుతారు. కానీ తల్లితండ్రులు ఇద్దరూ ఉద్యోగులు అయ్యినప్పుడు పిల్లలు ను చూసుకునే వారు ఎవరూ లేనపుడు డే కేర్ సెంటర్స్ లు ఎంత గానో ఉపయోగ పడతాయి. ఐతే మంచి డే కేర్ సెంటర్ ను ఎంచుకోవడానికి ఎటువంటి జాగ్రత్త లు తీసుకోవాలి అనేది ఈ వ్యాసం లో చూద్దాం. Best Day care centres పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం పరిశీలంచండి : పిల్లల డేకేర్ కేంద్రాలను ఎంచుకునేటప్పుడు సౌకర్యం, పరిశుభ్రత అనే అంశాలను తప్పనిసరిగా ద్రుష్టి లో పెట్టుకోవాలి. పిల్లల తరగతి గదులు, ఆట స్థలాలు చక్కగా నిర్వహించబడుతున్నాయా? స్మోక్ డిటెక్టర్లు, అగ్నిమాపక పరికరాలు వంటి తగిన భద్రతా చర్యలు ఉన్నాయా? మీ పిల్లల శ్రేయస్సు కోసం పరిశుభ్రమైన మరియు సురక్షితమైన పర్యావరణం ఎంతో కీలకం. ఇటువంటి ఏర్పాట్లు ఉన్న డే కేర్ సెంటర్ లకు మొదటి ప్రాధన్యత ఇవ్వాలి. పిల్లల నిష్పత్తిని తెలుసుకోండి : డేకేర్ సెంటర్‌ను ఎన్నుకునేటప్పుడు సంరక్షకుని-పిల్లల నిష్పత్తి పరిగణించవలసిన ముఖ్యమైన అంశం. తక్కువ నిష్పత్తి అంటే మీ పిల్లల వ్యక్తిగత శ్రద్ధ, సంరక్షణను పై దృష్టి పెట్టడానికి నిర్వాహుకులకు అవకాశం ఉంటుంది . నేషనల్ అసోసియేష
తెలుగు రిపోర్టర్... విజ్ఞానం... వినోదం... ఆరోగ్యం ల త్రివేణీ సంగమం.