సహజ సిద్ధం గా జుట్టు పెరగాలి ( Hair growth) అంటే? ఏమి చేయాలి అనే సందేహం చాలా మంది లో ఉంటుంది. జుట్టు పెరగడం కోసం కెమికల్స్ కలిపిన షాంపూ లు, రకరకాల పేర్ల తో వచ్చే ఆయిల్స్ ను, అలాగే హెయిర్ కండిషన్స్ కోసం కెమికల్స్ కలిపిన ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. కానీ ఇవి అన్నీ జుట్టు పెరుగుదల లో సహాయపడడం మాట ఎలా ఉన్నా... చాలా మంది కి వీటి దుష్ప్ర ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్ ) వలన జుట్టు ఉడిపోవడం జరుగుతూ ఉంటుంది. Hair Growth Natural Products జుట్టు రాలడం అరికట్టి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల (Hair Growth) కావాలి అంటే సహజ సిద్ధం గా లభించే ఉత్పత్తులు వాడడం మేలైన పని. జుట్టు పెరుగుదలకు వాణిజ్య ఉత్పత్తులు, చికిత్సలకు ప్రత్యామ్నాయం గా సహజసిద్ధం గా (Natural products for hair growth ) లభించే అత్యంత ప్రభావవంతమైన ఉత్పత్తులు ఇక్కడ మీకోసం అందిస్తున్నాం. కొబ్బరి నూనే: కొబ్బరి నూనె ఒక గొప్ప సహజమైన మాయిశ్చరైజర్. ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను (Hair Growth ) ప్రోత్సహిస్తుంది. కొబ్బరి నూనె ను మీ తలకు, జుట్టుకు మసాజ్ చేయండి. కనీసం ద 30 నిమిషాలు పాటు ఆ నేను ను ఉంచుకోండి. రాత్రి సమయం లో తలకి అప్లై చేసి ఉదయం
తెలుగు రిపోర్టర్... విజ్ఞానం... వినోదం... ఆరోగ్యం ల త్రివేణీ సంగమం.