Antibiotics : మనలో చాలా మంది చిన్న చిన్న వ్యాధులకు లేదా జలుబు వంటి వాటి కి కూడా యాంటీ బయోటిక్స్ వాడుతూ ఉంటారు. అదీ కూడా వైద్యుల సలహాలు సూచనలు పాటించకుండా మెడికల్ షాప్స్ నుండి కొనుగోలు చేసి ఇష్టా రాజ్యం గా వాడేస్తారు. కానీ యాంటీబయోటిక్స్ ఎక్కువ గా వాడితే వచ్చే దుష్ప్రభావాలు చాలానే ఉన్నాయి. యాంటీ బయోటిక్స్ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది ? అనే అంశాలు ఈ వ్యాసం లో తెలుసుకుందాం . Antibiotics side effects in telugu యాంటీబయాటిక్స్ అనేవి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి సాధారణంగా ఉపయోగించే ఒక రకమైన మందులు. యాంటిబయోటిక్స్ ఆధునిక వైద్యంలో విప్లవాత్మక మార్పులు చేశాయి. వీటి ఉపయోగం లెక్కలేనన్ని జీవితాలను కాపాడింది. ఉపయోగాలు ఎన్ని ఉన్నా యాంటీబయాటిక్స్ వలన దుష్ప్రభావాలు సమస్యలు లేకుండా లేవు. యాంటీబయాటిక్స్‌ని ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, సమస్యలను (Antibiotics side effects in telugu) వాటిని తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో తెలుసుకుందాం. యాంటీబయాటిక్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ (Antibiotics side effects) : అలెర్జీ ప్రతిచర్యలు: యాంటిబయోటిక్స్ వాడే కొందరికి అలెర్జీ లక్షణాలు
తెలుగు రిపోర్టర్... విజ్ఞానం... వినోదం... ఆరోగ్యం ల త్రివేణీ సంగమం.