తమిళనాడు లోని డి ఎమ్ కే పార్టీ కార్యకర్తలు అనందం లో తేలుతున్నారట! దీనికి కారణం జమ్మూ కాశ్మి్ర్ మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు. తమిళనాడు సీఎం స్టాలిన్ విపక్షాల ప్రధాని అభ్యర్ధి కాబోతున్నారు కాంగ్రెస్‌తో సహా మిత్రపక్షాలు ఈవిషయంపై క్లారిటీకి వచ్చాయాని గుసగుసలు వినపడుతున్నాయి. M. K. STALIN చెన్నైలో జరిగిన స్టాలిన్ జన్మదిన వేడుకల్లో ఈ మ్యాటర్ హాట్‌టాపిక్‌గా మారింది. డీఎంకే అధినేత , తమిళనాడు సీఎం స్టాలిన్ 70వ ఏటా అడుగుపెట్టారు. చెన్నైలో ఘనంగా స్టాలిన్ జన్మదిన వేడుకలు జరిగాయి. స్టాలిన్ ఇకపై జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతారు అనే అంశం ఇప్పుదు చర్చనీ య అంశం గా మారింది. స్టాలిన్ జన్మదిన వేడుకలకు జాతీయస్థాయి నేతలు హాజరయ్యారు. ఈ సందర్భం గా జమ్మూ కాశ్మిర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశ ప్రజల సంక్షేమం కోసం డీఎంకే కృషి చేస్తోందని , స్టాలిన్ దేశ ప్రధాని అయితే బావుంటుంది అని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే , సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షు
తెలుగు రిపోర్టర్... విజ్ఞానం... వినోదం... ఆరోగ్యం ల త్రివేణీ సంగమం.