అమెజాన్ లో ఎక్కువ అమ్ముడవుతున్న వస్తువు ఇదే అని మీకు తెలుసా ?

మీకు తెలుసా ? Piegeon కంపెనీ కి చెందిన ఈ చిన్న చాపర్ అమెజాన్ ఇండియా వెబ్సైట్ లో ఎక్కువ గా అమ్ముడయ్యే ఉత్పత్తులలో ఒకటి అని ! ఇప్పటి వరకు మీరు చాలా రకాల కూరగాయలు ను తరిగే చాపర్ లను చూసి ఉంటారు. కానీ అవి అన్నీ చాలా పెద్దగాను , చాలా ఖరీదు గాను ఉండి ఉండవచ్చు. కానీ piegeon వారు అందిస్తున్న ఈ కూరగాయలు తరిగే చాపర్  చాలా చిన్నగా, తక్కువ బరువుతో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. 


 కూరగాయలను , ఉల్లిపాయలు ను , పండ్లను చాలా సులభం గా  ఈ మినీ చాపర్  తో తరగవచ్చు. ఈ చిన్ని చాపర్ లో 3 బ్లేడ్ లు ఉన్నాయి. పదునైన ఈ బ్లేడ్స్ మన పనిని చాలా సులభతరం చేస్తాయి. 


పాలీ ప్రొఫైలిన్ మేటిరీయల్ తో తయారైన ఈ మినీ చాపర్ వంట గదిలోని మీ పనిని చాలా సులభతరం చేస్తుంది. ఈ మినీ చాపర్ లో ఉన్న మూడు స్టీల్ బ్లేడు లు చాలా పదును గా ఉండి కూరగాయలను, పండ్లను, ఉల్లిపాయలు ను చాలా వేగంగా తరుగుతాయి.  0.25 కిలో గ్రాములు బరువు ఉన్న ఈ మినీ చాపర్ భారతదేశం లోని ఎంతో మంది గృహిణులు మనసును ఆకట్టుకుంది. అందుకే అమెజాన్ లో ఒక బెస్ట్ సెల్లర్ వస్తువు గా ఈ మినీ చాపర్ ఉంది. 

 ఈ మినీ చాపర్ కు ఎటువంటి విద్యుత్ అవసరం లేదు. దీనిని ABS ప్లాస్టిక్ తో తయారు చేయడం వలన మంచి నాణ్యత తో కూడి పగలకుండా ఉంటుంది. అంతే కాదు ఈ మినీ చాపర్ ను శుభ్ర పరచడం కూడా సులభమే. గోరు వెచ్చటి నీరు లేదా వస్త్రం తో దీనిని శుభ్రపరచవచ్చు. 

  
దీని చూడ ముచ్చటైన డిజైన్ మనల్ని ఆకట్టుకుంటుంది. ఈ చాపర్ మన వంట గదిలో ఉంటే మన పనులు చాలా వేగవంతం గా అవుతాయి.  

అమెజాన్ ఇండియా వెబ్సైట్ లో గృహ ఉపకరణాలు విభాగం లో ఎక్కువగా అమ్ముడవుతున్న ఈ చాపర్ పని తీరు మీరు కూడా ఒక్కసారి చూడండి. 
 

Post a Comment

Previous Post Next Post